O Pichi prema - Manasara (2010)

పిచ్చిప్రేమ


ఓపిచ్చిప్రేమ, ఓహొపిచ్చిప్రేమ
ననుచంపేయ్యరాదే , ఓహొపిచ్చిప్రేమ
నువ్వుఆడేఆటలోన, ప్రతిసారీఓటమేనా
పొగలేనిమంటలేనా, నీగుండెల్లోతుల్లోతుల్లోన
ఎందుకీపంతము, నీకెందుకీకోపము
ఏమిటీనేరము, ఎందుకీనరకము
ఎందుకీదూరము, ఏమిటీపాపమూ
ఎందుకీశాపము, ఓఓఓఓఓఓఓఓ
చరణం 1 :
ఎవరికీదొరకనిహాయివా, చలనముఎరుగనిరాయివా
మనసులుముదిపడనీయవా, విడదీసేమాయలేడివా
ఊహలనేఉరితీయకిలా, నినుతలచినఎదలనుకోయ్యకిలా
నెత్తురుమరిగినరక్కసిలా, నినునమ్మితేనిలువునానరికేస్తావా
ఎందుకీపంతము, నీకెందుకీకోపము
ఏమిటీనేరము, ఎందుకీనరకము
ఎందుకీదూరము, ఏమిటీపాపమూ
ఎందుకీశాపము, ఓఓఓఓఓఓఓఓ
||పిచ్చిప్రేమ||


చరణం 2 :
వెలుగునుచిదిమినరేయివా, ఆణువణువూఒకవిషవాయువా
ఎవరినిసుఖపడనీయవా, వలవేసేవేటగాదివా
లోయలలోవిసిరేయకిలా, నువ్వుకనికరమేరుగనిదేవతలా
బుద్ధిగానమ్మినగొర్రెనిలా, నువ్వుగొంతునితరుముతూనరికేస్తావా


ఎందుకీపంతము, నీకెందుకీకోపము
ఏమిటీనేరము, ఎందుకీనరకము
ఎందుకీదూరము, ఏమిటీపాపమూ
ఎందుకీశాపము, ఓఓఓఓఓఓఓఓ
||పిచ్చిప్రేమ|| 

No comments:

Post a Comment