Parvaledu - Manasara (2011)

పరవాలేదుపరవాలేదు


పరవాలేదుపరవాలేదు
చూడచక్కగున్నాలేకున్నా, ఏంపర్వాలేదు
నువ్వెలాఉన్నాపర్లేదు
పరవాలేదుపరవాలేదు
ఊరుపేరుఉన్నాలేకున్నా, ఏంపర్వాలేదు
నువ్వుఎవరైనాపర్లేదు
ఓఓఓఓ
నీకునాకుస్నేహంలేదు, నువ్వంటేకోపంలేదు
ఎందుకీదాగుడుమూతలు, అర్థమేలేదు
మచ్చేదోఉన్నాదనిమబ్బుల్లోజాబిల్లిదాగుండిపోదు
||పరవాలేదు||


ఉంగరాలజుట్టేలేదా, నాకుపర్లేదు
రంగుకాస్తతక్కువఅయినా, మరిపర్లేదు
మసిలాగఉంటుందండితిడతారరాతిరిని
తనలోనికనలేమమెరిసేటిసొగసులని
అందంగాలేనుఅనినిన్నెవరుచూడరని
నువ్వెవరికీనచ్చవనినీకెవ్వరుచెప్పారు
ఎంతమంచిమనసోనీది, దానికన్నాగొప్పదిలేదు
అందగాళ్ళునాకెవ్వరు, ఇంతనచ్చలేదు
నల్లగాఉన్నాననికౌగిళ్ళకొమ్మల్లోదాగుండిపోదు
||పరవాలేదు||


అంతలేసికళ్ళుండకున్ననక్కుపర్లేదు,
కోరమీసంలేకున్నాగాని, మరిపర్లేదు
పరదాలేఎన్నాళ్ళిలాఅనినిన్నేఅడగమని
సరదాగాతరిమిందేమదినీపైమనసుపడి
మురిపించేఊహలతోముఖచిత్రంగీసుకొని
అదినువ్వోకాదోఅనిసందేహంప్రతిసారి
చేరదీసిలాలించలేదు, నన్నిలాప్రేమించలేదు
అందుకేఇంకెవ్వరుఇంతనచ్చలేదు
ఎవరేమన్నాసరేనాచెయ్యినిన్నింకవదిలేదిలేదు


పరవాలేదుపరవాలేదు
చూడచక్కగున్నాలేకున్నా, ఏంపర్వాలేదు
నువ్వెలాఉన్నాపర్లేదు


పరవాలేదుపరవాలేదు
ఊరుపేరుఉన్నాలేకున్నా, ఏంపర్వాలేదు
నువ్వుఎవరైనాపర్లేదు

No comments:

Post a Comment